idiomatic
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, ఆయాభాషకు సహజమైన, భాషవైశేషికమైన,భాషీయమైన, జాతీయమైన.
- these are idiomatic English phrases ఇవి యింగ్లీషుజాతీయమయిన వాక్యములు.
- the style of this book is idiomatic idiomatic ఈ గ్రంథము యొక్క శయ్య జాతీయముగా యున్నది.
- idiomatic phraes are is to natives, but exceedingly difficult to foreigners ఆయా దేశస్థులకు ఆయా భాషలో జాతీయమైన వాక్యములు అవలీలగా వుంటవి అయితే పరులకు బహుకష్టముthis translation is not idiomatic దీన్ని జాతీయముగా భాషాంతరము చేయలేదుఈ భాషాంతరము విజాతీయముగా వున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).