idle
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, నామవాచకం, ఊరక ప్రొద్దుపుచ్చుట, వృధా కాలక్షేపము చేయుట.
- he idled away two years there అక్కడ రెండేడ్లు వృధాగా ప్రొద్దుపోగోట్టినాడు.
విశేషణం, సోమారియైన, వొళ్ళు వంగని, వూరకవుండే, నిర్వాయాపారముగా వుండే,నిరుద్యోగముగా వుండే.
- he is an idle fellow వాడు వొక సోమరి.
- he left his servants idle పనివాండ్లకు వొక పని పెట్టక వూరక కూర్చుండ బెట్టినాడు.
- we sat idle for want of tools ఆయుధాలు లేనందున వూరక కూర్చుంటిమి.
- the money is lying idle ఆ రూకలు యిప్పుడు వూరక వున్నవి.
- I let land lie idle for one year ఆ నేలను వొక సంవత్సరము వూరక వేసి పెట్టితిని.
- these are idle objections ఇవి పనికి మాలిన ఆక్షేపణలు.
- idle talkingపనికి మాలిన మాటలు.
- an idle story పిచ్చి కథ.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).