idol
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, విగ్రహము, ప్రతిమ.
- she makes an idol of her child దాని బిడ్డే దేవుడు.
- he makes an idol of money or money is his idol వాడికి రూకలే దేవుడు.
- they make an idol of him వాండ్లకు వీడే దేవుడు.
- In I.
- Cor.
- VIII.
- 4.
- దేవతా A+.
- విగ్రహము G+.
- K+.
- ప్రతిమ C+.
- Idols, as the word isused by Lord Baconమాయ;images or fallacious appearances of things as opposed toto realities.
- Hallam.
- Lit.
- of Eur.
- Vol.
- 3.
- p.
- 194.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).