idolize

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, to love or to reverence foolishly అదే పిచ్చిగా వుండుట,కాంక్షగా వుండుట, ప్రాణముగా వుండుట, the English idolize Shakespear ఇంగ్లిషువాండ్లు షేకుస్పీరనే కావ్యము మీద ప్రాణములు విడుస్తారు.

  • he idolizes his wifeవాడికి పెండ్లాము పిచ్చే పిచ్చి.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=idolize&oldid=934484" నుండి వెలికితీశారు