if
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
సముచ్చయం, అయితే, అయినట్టాయొనా, అయినట్టైతే.
- (see Telugu Grammer,rulesfor conditional particple చేస్తే, పోతే.
- &c.
- ) is expressed thus, if hecomes till me అతనువస్తే నాతో చెప్పు.
- if he does not come వాడు రానట్టాయనా, వాడురానట్టైతే.
- if he pays the money till me, if not,I will come వాడు రూకలు యిస్తే నాతో చెప్పు, లేకుంటే, నేనువస్తాను.
- if heis your brother why do you beat him వాడు నీ తమ్ముడైతే యేలకొట్టుతావు.
- I asked if his father was at home మీ తండ్రి యింట్లోవున్నాడా అని వాడినిఅడిగితిని.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).