illuminated

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, విస్తారముగా దీపాలు పెట్టిన, వెలిగించబడ్డ, జ్యోతియైన, ప్రకాశించే, జ్ఝానముగల.

  • the town was illuminated ఊరంతా యేకదీపాలు పెట్టి, వుండినది.
  • the forest was illuminated with fire-flies మిణుగురు పురుగులచేతను అడవి అంతా యేకజ్యోతిగా వుండినది.
  • an illuminated book చిన్నెలుగల పుస్తకము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=illuminated&oldid=934559" నుండి వెలికితీశారు