imbue
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, అద్దకము చేసుట, నానబెట్టుట,మనస్సలో పట్టేటట్టు చేసుట,మనస్సులో లగించేసేటట్టు చేయుట.
- he imbued his scholars with these principles.
- ఈ సిధ్ధాంతములు తన పిల్లకాయల మనస్సున బట్టేటట్టు చేసినాడు, మనసులో లగించేటట్టుచేసినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).