immediate
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, అవ్యవధానమైన, అవ్యవహితమైన, సన్నిహితమైన,చేరికయైన.
- under his immediate protection అతని సొంత సంరక్షణలో.
- the two two boats were in immediate contact ఆ రెండు పడవలు వొకదానితో వొకటి బాగా సంధించియున్నవి.
- in the kings immediate presence.
- రాజసమక్షమందు.
- the immediate delivery of the letter is requisite.
- జాబు తక్షణము వొప్పగించవలసినది.
- he gave an immediate answer తక్షణమువుత్తరము యిచ్చినాడు.
- an immediate relation of mine నా సమీప బంధువు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).