immense
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, అపరిమితమైన, అపారమైన, అమితమైన, బ్రహ్మాండమైన.
- Vulgarly, large: thus, an immense hat పెద్దటోపి.
- an immense antబ్రహ్మండమైన చీమ.
- an immense dog పెద్ద కుక్క.
- an immense pond పెద్ద చెరువు.
- an immense mouthful పెద్ద కబళము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).