impelled
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, ముందరికి తోయబడ్డ, నిర్భందించబడ్డ, ప్రేరేపింపబడ్డ.
- the woodwhich was impelled on shore by the surge అలలో గట్టుకు కొట్టుక వచ్చినమాను.
- impelledby affection మోహావేశముచేత.
- impelled by curiosity he opened the letterఏమియిన్నదో చూడవలెనని ఆ జాబు విచ్చినాడు.
- impelled evil desire దుర్బుద్ధిచేతప్రేరేపింపబడ్డవాడై.
- impelled by hunger he committed robbery కూటికిలేకదొగిలించినాడు.
- impelled by poverty he sold his house దరిద్రముయొక్క దెబ్బయింటిని అమ్మినాడు, దరిద్రము చేత యింటిని అమ్ముకోవలసివచ్చినది.
- impelled by terror భయముయొక్క దెబ్బచేతను.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).