impenetrable
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, అభేధ్యమైన, అసాధ్యమైన, చొరరాని, దురవగాహమైన, దూరరాని.
- the skin of the elephant is impenetrable to a musket ball తుపాకి గుండుయేనుగు తోలులో దూసిక పోనేరదు.
- impenetrable darkness గాఢాంధకారము.
- or reservedబయటికివిడవని, భేధించకూడని, మర్మమైన.
- I found him impenetrable ఎంత చెప్పినావినేవాడుకాదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).