imperfect
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, అపూర్ణమైన, అరకొరగావుండే, కొదవగావుండే, కొరగావుండే,తక్కువగా వుండే, లోపముగా వుండే, దోషముగల.
- his teeth are imperfect వాడిపండ్లు కొన్నిపోయినవి.
- the childs teeth are imperfect ఆ బిడ్డకు పండ్లు మొలిచీమొలవక వున్నవి.
- Man is a imperfect creature మనుష్యులు దోషయుక్తులు.
- his knowedge is very imperfect వాడికి జ్ఞానము నిండా తక్కువ.
- the imperfect tenseఅసమాపక భూతకాలము.
- I was going పోతూవుంటిని.
- he was readingచదువుతూ వుండినాడు.
- we were coming వస్తూవుంటిమి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).