imperial
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, పల్లకియొక్క గాని, బండియొక్క గాని, పైతట్టున పెట్టి కట్టే బట్టలపెట్టె. or sherbet వొకవిధమైన పానకము. విశేషణం, చక్రవర్తి సంబంధమైన, సార్యభౌమసంబంధమైన.
- the imperial parliament సార్యభౌమ సభ, యిది House of Lords, House of Commons ఈ రెంటికిన్నిసముదాయముగా వుండేపేరు.
- the imperial armies, Emperor యొక్క సైన్యము అనగా చక్రవర్తి యొక్క సైన్యము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).