imperious
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, దాష్టీకమైన, దురహంకారమైన, కర్రుబుర్రుమనే.
- some husbands are imperious కొందరు మొగుండ్లు వేయించులకొని బొక్కలాడే వాండ్లు.
- an imperious manదాష్ఠీకుడు.
- imperious language గద్దింపుమాటలు.
- imperious necessity అత్యావశ్యకము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).