impetus
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, ఉగ్రము, ఉద్రేకము, ఉరువడి, దెబ్బ, వేగము.
- the goat drew back to gain impetus in butting ఢీకొట్టడములో వురువడిని పొందుటకై సింబోతువెనుకకు వచ్చినది.
- this trial has given a great impetus to public feeling regarding these crimes ఈ విమర్శవల్ల యీ నేరముల క్రూర్వము జనుల జనుల మనసున నాటినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).