Jump to content

imported

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, దిగుమతైన, దేశాంతరమునుంచి వచ్చిన.

  • goods imported at Madrasపట్నానికివచ్చిన సరుకులు.
  • imported coconuts వాడ టెంకాయలు.
  • imported lac సీమలక్క,అనగా దేశాంతరము నుంచి వచ్చిన లక్క.
  • some country rice and some importedనాటు బియ్యము కొంత వాడ బియ్యము కొంత.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=imported&oldid=934734" నుండి వెలికితీశారు