imposing
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, or grand గంభీరమైన, ఆశ్చర్యమైన, ఆనందకరమైన.
- imposingcermony వేడుక.
- the Queen on her throne had a very imposing appearanceరాణి సింహాసనముమీద మహాగంభీరముగా వుండెను, చూచేవారికి కండ్లపండుగగా వుండినది.
- the great gate of the temple has a very imposingappearance ఆ గుడి గోపురము మహాగంభీరముగా విన్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).