imprecate

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, to call for evil upon himself or others తగులు గాకఅని కోరుట, శాపమిచ్చుట, శపించుట, తిట్టుట.

  • they imprecate the curse of Godagainst him వాడికి దేవుడి శాపము తగులుగాక అనీ అన్నారు.
  • they imprecateedevery evil on his head వాడికి నానాకడగండ్లు వచ్చు గాక అనిశపించినారు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=imprecate&oldid=934759" నుండి వెలికితీశారు