impress
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, ముద్ర, గురుతు, అచ్చు. or seizure వెట్టికి పట్టడము. క్రియ, విశేషణం, గురుతు యేర్పడేటట్టు వొత్తుట, గురుతు వేసుట,ముద్రవేసుట,అచ్చువేసుట.
- he impressed the seal upon the wax లక్కమీద ముద్రవేసినాడు.
- he impressed the flowers in gold upon the leather తోలుమీద యీ బంగారుపూలు వేసినాడు.
- he impressed these ideas on their minds ఈ అభిప్రాయములను వాండ్ల మనసులో లగింపచేసినాడు, నాటేటట్టు చేసినాడు.
- they impresssoldiers, sailors or labourers దండకు గానీ, వాడకు గానీ,మాటలుమోసేటందుకు గానీ, మనుష్యులను బలవంతముగా పట్ఠుకుపోతారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).