impression
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, of types &c.
- అచ్చుముద్ర, చిహ్నము, గురుతు, అదిమినందునపడ్డ గురుతు, అచ్చువేసినది, వొకసారి అచ్చు వేయడము.
- they sold200 impressions of this book or picture ఇన్నూరు ప్రతులనుగానీ పటములనుగానీఅమ్మినారు.
- he took off 50 impressions of this యాభై ప్రతులు అచ్చు వేసినాడు.
- this impression is not a good one ఈ అచ్చు బాగాతగలలేదు.
- I observed the impressions of their feet వాండ్లు కాళ్ళ జాడలను కనుక్కొన్నాను అనగా అడుగులనుకనుక్కొన్నాను.
- this colour resists the impression of the air ఈ వర్ణము గాలికియెడమివ్వదు.
- అనగా గాలికి మాసిపోదు.
- or through ఎన్నిక,తలంపుభావము.
- serious impressions భక్తి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).