improbable
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, అసంభావితమైన, నమ్మగూడని, విపరీతమైన.
- it is improbable అదిఅసంభావితము, నమ్మరానిది.
- it is not improbable that they were brother వాండ్లు వొకవేళ అన్నదమ్ములుగా వుండవచ్చును.
- Improbably, adv.
- అసంభావితముగా, నమ్మగూడక.
- this is very improbable describedదీని వర్ణనము నమ్మదగినదికాదు.
- Impromptu, n.
- s.
- అశుకవనము, అశువాక్యము, లటక్కున చెప్పేమాట, హటాత్తుగాచెప్పేకవనము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).