Jump to content

improper

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, అనుచితమైన, అయుక్తమైన, అయోగ్యమైన, కారాని, తగని.

  • improper conduct తప్పుపని, దుర్నడక.
  • improper language దుర్భాష.
  • an improper word అపశబ్ధము.
  • this is very improper ఇది యెంత మాత్రము కారానిది.
  • improper to bementioned అనరాని.
  • improper to be done చేయరాని.
  • it is improper to do so అట్లాచేయడము తగదు, అట్లాచేయరాదు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=improper&oldid=934782" నుండి వెలికితీశారు