Jump to content

impulse

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, ఉద్దతి, ఉరువడి, తాకు,దెబ్బ, వేగము, మరియెకటిచేత పుట్టే వేగము,ఉత్సాహము, ప్రేరేపణ.

  • impulse of the tide the long came towards me అలయెక్కదెబ్బచేతను ఆ మొద్దునాకైకొట్టుకొనివచ్చినది.
  • Bathing gives an impulse to the appetite స్నానము ఆకలికి చురచురపుట్టించినది, స్నానము ఆకలినిలేపినది.
  • the establishment of the collage gave an impulse to learning పాఠశాల పెట్టడముచేత చదువుకు అభివృద్దికలేగినది.
  • rain gives an impulse to vegetation వానచేత చెట్లకు తేటపుట్టుకున్నది.
  • the impulse of affection led him to pay our debts వాడి విశ్వాసముయొక్క దెబ్బ మా అప్పులను చెల్లించినాడు.
  • this dreadful news gave an impulse to her fevarఈ అఘోరమైన సమాచారము యొక్క దెబ్బ దానికి జ్వరము వచ్చినది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=impulse&oldid=934798" నుండి వెలికితీశారు