impunity

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, నిరుపద్రవము, ప్రాయశ్చిత్తములేమి, బాధకములేమి, శిక్షలేమి.

  • his careleness secured their impunity వాడి అజాగ్రతవల్ల వాండ్లకు శిక్షలేకపోయినది.
  • he granted them perfect impunity వాండ్లను మీమనసువచ్చినట్లుచేయండి, మీకుశిక్షలేదన్నాడు.
  • with impunity నిరుపద్రవముగా, వూరికే, శిక్షలేక.
  • they rob me with impunity వాండ్లు నన్ను దోచుకొని పుణ్యపుత్రులుగా వుంటారు అనగా దోచుకున్నవాండ్లకు శిక్షలేదను భావము.
  • they handeled snakes with impunity వాండ్లుపాములను చేబట్టుకొని ఆడిస్తారు వాండ్లకు వొక తొందరలేదు.
  • can you drinkpoison with impunity ? విషము తాగితే నీకేమిన్నిచేయదా.
  • you can not do with impunity నీవు దాన్ని చేస్తే నీకు శిక్ష లేకపోదు.
  • you may bathe with impunity నీవుస్నానము చేస్తే బాధకములేదు.
  • you may do it with impunity నీవు చేస్తే బాధకము లేదు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=impunity&oldid=934800" నుండి వెలికితీశారు