Jump to content

imputable

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, ఆరోపించదగ్గ, మోపదగ్గ.

  • this is imputable to you ఇది నీవల్లవచ్చినదే.
  • this is imputable to your own folly ఇది నీ వెర్రితనమువల్ల వచ్చినదే.
  • this fever is imputable to your bathing నీవు స్నానము చేసినందున యీ జ్వరము వచ్చినది.
  • this damp is imputable to the dew ఈ చెమ్మమంచువల్ల కలిగినది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=imputable&oldid=934804" నుండి వెలికితీశారు