imputative
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, ఆరోపించు, మోపుట.
- they imputative this to me ఇది నావల్లసంభవించినదని అంటారు.
- they imputativeed adultery to him ఆదొంగ తనము వాడి మీద పెట్టినారు.
- I imputative my cure to this medician ఈ మందువల్లనా వొళ్ళు కుదిరిందని యెంచుతున్నాను.
- In Rom.
- IV.
- 6.
- పాపం యస్యసగణ్యతే A+.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).