imputed
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, ఆరోపించిన, కట్టిన, పెట్టిన, మోపిన.
- the error is imputed to youఆ తప్పును నీమీద పెట్టినారు.
- adultry is imputed to them వారికి రంకు కట్టినారు.
- Our sins are imputed to him and his righteousness is imputed to menమనపాపములను అ తణ్ని జెందుతవి అతనిపుణ్యములు మనకు జెందుతవి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).