inaccessible
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, అసాధ్యమైన, దగ్గరచేరకూడని, దుర్గమైన, చౌవరకూడని,ఎక్కకూడని.
- he is entirely inaccessible వాడు ఎవరిన్ని దగ్గర చేరనిచ్చేవాడు కాదు.
- he is inaccessible in temptation వాడికి యే ఆశ చూపినా లోబడేవాడుకాదు.
- he isinaccessible to advise చెప్పితే వినేవాడు కాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).