inalienable
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, దానాది వినిమయములకు అర్హముగాని, పరాధీనము కాగూడని, పరానుభోగమునకు అర్హముగాని, శాశ్వతమైన.
- this is the inalienableprivilage of a father తండ్రికి ఆవస్యకమైన బాధ్యత.
- these lands are inalienable ఈ భూములు అమ్మరానివి, దానమివ్వరానివి, క్రయాది వినిమయములకు అర్హములుకానివి.
- a pension is inalienable పించను పరులకు దానవిక్రాదులు చేయకూడనిది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).