incapable
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, అసమర్దమైన, అశక్తియైన, చేతకాని.
- this boy is quite incapableఈ పిల్లకాయ వట్టి జడుడు.
- he incapable of doing so వాడు అట్లా యెంత మాత్రముచేయడు.
- this disease is incapable of cure ఈ రోగము యెంత మాత్రముకుదిరేది కాదు, యిది వాసిఅయ్యే రోగము కాదు.
- this statement is incapable of proof ఈ మాట యెంత మాత్రము రుజువయ్యేది కాదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).