incense
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s,ధూపము.
- he was intoxicated with the incense of applause స్తోత్రమనే ధూపముచేత వొళ్ళు తెలియని వాడుగా వుండెను.
- To Incense, v.
- a.
- with smoke ధూపము వేసుట.
- with anger ఉసికొలుపుట,కోపము వచ్చేటట్టు చేసుట, రేచుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).