incline
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, వంచుట.
- he inclineed his head తన తలను వంచినాడు.
- incline thine ear ఆలకింపుమా, చెవియిచ్చి వినుమా.
- as desirous ఇచ్చపుట్టించుట, బుద్ది పుట్టించుట.
- this inclined me to consent ఇందు చేతసమ్మతించేనందుకు నాకు బుద్దిపుట్టినది.
క్రియ, నామవాచకం, to tend towards any part మొగ్గుట, వొరుగుట.
- this red inclines to black ఈ యెరుపు నల్లదాళువుగా యున్నది.
- or to desire ఆశపడుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).