inclined
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, మొగ్గిన, వొంగిన.
- The side of a hill is an inclined plane కొండ యొక్క పక్క వాలుడుగా వున్నది.
- or affected ఆక్షేపించిన, ఆశపడ్డ, ఆ శక్తిగల.
- he is not inclined to buy the house ఆ యింటిని కొనడానికి వాడికి యిష్టము లేదు.
- are you inclined for dinner ? భోజనము చేస్తారా.
- he is inclined to corpulency వాడు కొంచెము పుష్టిగా వుండేవాడు, పూసి నట్టుగా వుండేవాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).