incog
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియా విశేషణం, తెలియబడకుండా, మరుగ్గా.
- the prince came there incog రాజు అక్కడికి తాను ఫలానివాడికి పరులకు తెలియకుండా వచ్చినాడు.
- the Hindu kings used to go through the town incog to detect crimeరాజులు రెండో మనిషికి తెలియకుండా నగరశోధనకు పోతారు.
- the pandavas lived there incog for a year పాండవులు వొక సంవత్సరము అజ్ఞాత వాసముగా వుండిరి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).