Jump to content

incompatible

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, అసంగతమైన, అసంబంధమైన, ఇమడని, తగని, పొందని,పొసగని.

  • the catholickes look upon marriage as incompatible with any priestlyoffice కాథలిక్కు వాండ్లు,పాదిరి వృత్తిలో వుండేవాడికి వివాహము పొసగదుఅంటారు.
  • the puranas constantly teach incompatible doctrines (W.
  • Vish.
  • p.
  • 127)పురాణములలో వొకచోట వుండే విధికి మరియొక చోటవుండే విధి విరుద్ధముగావుంటున్నది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=incompatible&oldid=934941" నుండి వెలికితీశారు