incomplete

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, అపూరణమైన, అసమగ్రమైన, కొరతగావుండే, తక్కువగావుండే.

  • this set of books is incomplete ఈ పుస్తకములలో కొన్ని వున్నవి కొన్నిలేవు.
  • the childs teeth are incomplete ఆ బిడ్డకు పండ్లు వచ్చి రాక వున్నవి.
  • thisproof is incomplete ఈ నిరూపణ చాలదు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=incomplete&oldid=934943" నుండి వెలికితీశారు