incredibly

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియా విశేషణం, నమ్మగూడకుండా, నమ్మరాకయండా.

  • Excessively, greatlyఅతిశయముగా, నిండా, మరీ, మహా, మిక్కిలి.
  • they say the work wascompleted in an incredibly short period of time ఆ పని బహు కొంచెము దినాలలో తీరినది అంటారు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=incredibly&oldid=935001" నుండి వెలికితీశారు