incrusted
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, చెక్క కట్టిన, పక్కు కట్టిన, పూచిన, పూసిన, కవచమిచ్చిన.
- a wound incrusted with blood నెత్తురు పక్కు కట్టిన పుండు.
- a wall incrusted with saltఉప్పురిసిన గోడ.
- a crown incrusted with dimonds వజ్రమయమయిన కిరీటము.
- a jacket incrusted with pearls ముత్యాల మయమయిన రవిక.
- his face was incrustedwith dirt వాడిముఖములో మురికి కప్ఫుకొని వుండినది.
- the sward was incrustedwith rust ఆ కత్తి తుప్పుపట్టి వుండినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).