incubation
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, పక్షి గుడ్లు పొదగడము.
- during the time of incubation గుడ్లనుపొడిగే కాలములో.
- Incubus, n.
- s.
- స్వప్నములో గొంతును పట్టి అణిచేదయ్యము, కాళ్ళు చేతులుకదిలించడానికి వల్ల కాకుండా అతి ప్రాణ సంకటకముగా వుండే భయంకరమైన స్వప్నము.
- దీన్ని అరవములో అముక్కువా నంటారు, భారము, నెగడు.
- the influence of this vile woman was a perfect incubation upon him ఆ పెనురాక్షసి మాయలో తగులుకొని మిణకరిస్తాడు.
- the dissatisfaction of the British Government acts as a perfect incubation upon the Durbar బ్రిటీషుగవర్నమెంటు వారికి వచ్చిన ఆయాసము వల్ల దర్బారు వారికి యెటూ తోచకమిణకరింపుగా వున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).