incur
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, పడిచు, పాత్రుడౌట, పొందుట.
- he incurred the king's displeasure రాజు యెక్క కోపమునకు పాత్రుడైనాడు.
- he incur red blame bythis ఇందుచేత నిందను పొందినాడు.
- he incurred suspicion వాడిమీదఅనుమానము తట్టినది.
- he incurred many debts చాలా అప్పులు పడ్డాడు.
- the truble he incurred వాడు పొందిన శిక్ష.
- to incur responsibility పూటబడుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).