Jump to content

indecent

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, సిగ్గుమాలిన, అనుచితమైన, అమర్యాదైన, పోకిరైన,బండయైన, మానములేని.

  • indecent act సిగ్గుమాలిన పని.
  • indecent exposure సిగ్గులేక, దిగంబరముగా తిరుగడము.
  • indecent language అమర్యాదకరమైన మాట.
  • he shewed a very indecent haste to get hold of the estate ఆ యాస్తినినోట్లో వేసుకోవడానికి సిగ్గులేక వాడుపడ్డ ఆతురము యింతింత కాదు.
  • Indecently, adv.
  • అమర్యాదగా, పోకిరితనముగా, లజ్జలేక, సిగ్గులేక.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=indecent&oldid=935031" నుండి వెలికితీశారు