indeed
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియా విశేషణం, రూఢిగా, వాస్తవ్యయముగా.
- indeed he came వాడు వచ్చినది రూఢి.
- వాస్తవ్యము.
- indeed I paid it నేను చెల్లించి నాను సుమీ.
- I know the house well, indeed I have lived in it నేను ఆ యింటిని బాగా యెరుగుదును యింత యెందుకు నేను ఆ యింటిలోనే కాపురము వుంటిని.
- he indeed has consented but I will not అతడైతే వొప్పినాడు కానీనేను వొప్పలేదు.
- he went there but I did not అతడు పోయినాడుసరే గానీ నేను పోలేదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).