indefinably
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియా విశేషణం, అస్పష్టముగా, ఇట్టిదనిచెప్పగూడక, సందిగ్ధముగా.
- Indefinite, adj.
- అనిర్ధిష్టమైన, అనిశ్చితమైన, మేరలేని.
- the garden beds are about two yards in width and of an indefinably lengthఆ పాదులు రెండు గజాల వెడల్పు నిడివికి వొకమితము లేక వున్నది.
- the indefinably article అనిర్ధష్టోపపదము a or an ఆ రెండు శబ్ధములకుయీ పేరు కలదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).