indelible
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, అనివార్యమైన, చెరపగూడని, మాయని, మాసిపోని, పోని.
- they make indelible makes upon the skin by tattowing పచ్చపొడిచిపోగొట్టగూడని గురుతులను చేస్తారు.
- the small pox leaves an indelible makes అమ్మవారు పోసిన మచ్చలు యెన్నటికి పొయ్యెవి కాదు.
- an indelibledisgrace తీరని అవమానము.
- (2 W.
- ) అపకలంకము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).