indemnity

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, ఈడు, ఉత్తరవాదము, చెల్లు, ప్రతి.

  • if you will do it I will secure your indemnity నీవు చెయ్యి నేను దానికివున్నాను.
  • or excuseనివర్తి, విమోచనము.
  • Being a priest he pleaded his indemnity from taxes తాను గురువైనందున తనకు పన్ను మాపు అన్నాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=indemnity&oldid=935056" నుండి వెలికితీశారు