indent
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, నొక్క, మొర్రి, సొట్ట. or bill కావలసిన వాటికై వ్రాసుకున్న చీటి, ధర్ఖాస్తు. క్రియ, నామవాచకం, వొడంబడికచేసుట, ఒప్పాచారముచేసుట, కావలసి వాటికైచీటీ వ్రాసుకొనుట, దర్ఖాస్తుచేయుట.
- he indented upon us for some troopsకొంచెము దండుకావలెనని మాకు చీటీ వ్రాసుకున్నాడు.
క్రియ, విశేషణం, నొక్కు నొక్కులుగా చేసుట, పండ్లుపండ్లుగా చేసుట,మొర్రి చేసుట,సొట్టచేసుట.
- this blow indented the sword ఈ దెబ్బచేతకత్తి మొర్రి పోయినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).