Jump to content

indented

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, నొక్కుబోయిన, మొర్రిబోయిన, సొట్టబోయిన.

  • the brass cup was indented by the blow పగడము చేత యిత్తడిగిన్నె నొక్కు పోయినది.
  • the edges of the knife was indented ఆ కత్తి యొక్క అంచు మొర్రుపోయినది.
  • the shore was indented with small creeks ఆ కట్టలో సన్నసన్న కాలవలచేత గండిగండిగా వుండినది.
  • the mogili leaf has indented edges మొగిలాకు అంచులు పండ్లుపండ్లు గా వుంటవి.
  • the edges of the Rose leaf are indented రోజా ఆకుల అంచులు నొక్కులు నొక్కులుగావుంటవి,కొవవలి అంచువలె వుంటవి.
  • the road was indented with rides దోవ నిమ్నోన్నతముగా వున్నది, మిట్టా పల్లములుగా వున్నది,దంతురముగా వున్నది.
  • these horses were indented for ఈ గుర్రాలుకావలనని వ్రాసుకోబడ్డవి.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=indented&oldid=935059" నుండి వెలికితీశారు