independently
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియా విశేషణం, స్వతంత్రముగా, స్వశక్తిచేత, స్వేచ్ఛగావుండే, పరాధీనములేక,ప్రత్యేకముగా, వొకరితోచేరకుండా.
- independently of the grammer he wrote a dictionary వ్యాకరణము గాక నిఘంటుకూడా వ్రాసినాడు.
- the loss ofmoney independently of the delay was very greate కాలహరణమైనది గాకుండారూకల నష్టమున్న విస్తారమయినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).