Jump to content

india

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, ఇండ్య సంబంధమైన.

  • india arrow_root See Arrow_root, india cornమొక్కజొన్న.
  • india -ink శాయి సిరా.
  • india -reed కొండపసుపు.
  • india rubber రబ్బరు.

విశేషణం, ఇండ్యసంభంధమైన.

  • india paper వొకవిధమైన సన్నని కాయితము.
  • india rubber రబ్భరు, ఇది వొకవిధమైన బంక తోలుకాదు పేసలుతోవ్రాసి దాన్ని దీనితో తుడుస్తారు, దీనికి న్యాయమైన పేరు.
  • Caout chouc.

నామవాచకం, s, ఇండ్య.

  • Northen india గౌడదేశము.
  • Southern india ద్రవిడదేశము.
  • ఇదిగాక India అనే శబ్ధమునకు అన్యదేశమని.
  • Tatler No.
  • 171 మొదలైనగ్రంథములలో ప్రయోగము కద్దు.
  • East indies హిందూదేశము, ఆర్యావర్తము,అనగా కాశీకీ రామేశ్వరమునకు మధ్య యుండే భూమి.
  • West Indies అనగాAmerica అనే దేశ సమీపమున వుండే దీవులు.
  • India అనే మాటకుకావ్యములో Ind సంకుచితముగా వ్రాస్తారు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=india&oldid=935071" నుండి వెలికితీశారు