Jump to content

indian

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, ఇండ్య దేశస్థుడు.

  • an old indian చాలాకాలము హిందూదేశములోవుండిన ఇంగ్లిషువాడు.
  • Anglo indian (English but born in India)ఇండ్యలో పుట్టిన ఇంగ్లీషు మనిషి, మరిన్ని Half caste సంకర జాతిమనిషిIndians అమెరికా దేశపు చెంచువాండ్లు అని అర్ధమేగానీ హిందువులనియెంతమాత్రము గాదు.
  • this is currupted from Indagents, indian kings(Spectator) చెంచు రాజులు.
  • East indians or Half cast పరగివాండ్లు.
  • West indians అమెరికా దేశసమీపమున వుండే దీవులయందు వాసము చేసేఇంగ్లిషువారు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=indian&oldid=935073" నుండి వెలికితీశారు